మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్, బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించే అవకాశముంది.
మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ షురూ - chiranjeevi thaman
మెగాస్టార్ చిరు కొత్త చిత్రం పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ షురూ
అయితే ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతమందిస్తుండగా, తమిళ దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించనున్నారు. మెగా సూపర్‌గుడ్ ఫిల్మ్స్, ఎన్వీ ఫిల్మ్స్, కొణిదెల ప్రొ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.