మెగాస్టార్ చిరంజీవికి మరోసారి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం ట్వీట్ చేశారు. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని రాసుకొచ్చారు.
మెగాస్టార్ చిరంజీవికి మరోసారి కరోనా పాజిటివ్
చిరంజీవి
09:31 January 26
స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ట్వీట్
చిరంజీవి 'ఆచార్య' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానుంది. దీనితోపాటే గాడ్‌ఫాదర్, భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ నటిస్తారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి:
Last Updated : Jan 26, 2022, 9:53 AM IST