తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జోకర్' గెటప్పులో మెగాహీరో వరుణ్​తేజ్ - వరుణ్ తేజ్ జోకర్ గెటప్

హాలీవుడ్​ పాత్ర 'జోకర్​' వేషధారణలో దర్శనమిచ్చాడు హీరో వరుణ్​తేజ్. ఆ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

'జోకర్' గెటప్పులో మెగాహీరో వరుణ్​తేజ్
జోకర్​ వేషధారణలో కనిపిస్తున్న హీరో వరుణ్​తేజ్

By

Published : Dec 28, 2019, 6:06 PM IST

ఈ ఏడాది 'ఎఫ్ 2', 'గద్దలకొండ గణేష్' సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు మెగాహీరో వరుణ్​తేజ్. ఇటీవలే క్రిస్మస్​ను సెలబ్రేట్​ చేసుకున్న ఈ కథానాయకుడు.. హాలీవుడ్ హిట్​ రోల్​ 'జోకర్'​ వేషధారణ​లో దర్శనమిచ్చాడు. ఆ ఫొటో ఇప్పుడు వైరల్​గా మారింది. ఇందులో సోదరి నిహారికతో కలిసి కనిపిస్తున్నాడు.

సోదరి నిహారికతో హీరో వరుణ్​తేజ్
వివిధ వేషధారణల్లో హీరో వరుణ్​తేజ్.. అతడి స్నేహితులు

ప్రస్తుతం వరుణ్.. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. #వీటీ10 వర్కింగ్ టైటిల్​తో తీస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు బాబీ-సిద్ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వరుణ్ తేజ్ కొత్త సినిమా పోస్టర్

ABOUT THE AUTHOR

...view details