'పెళ్లిచూపులు' తర్వాత తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుంది. తరుణ్ భాస్కర్ హీరో, విజయ్ నిర్మాత. 'మీకు మాత్రమే చెప్తా' పేరుతో రానున్న ఈ సినిమా టీజర్ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడీ రౌడీ హీరో.
'మీకు మాత్రమే చెప్తా' టీజర్ వచ్చేది రేపే - tollywood
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. పెళ్లి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమా టీజర్ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు విడుదలకానుంది.
!['మీకు మాత్రమే చెప్తా' టీజర్ వచ్చేది రేపే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4348536-thumbnail-3x2-meeku.jpg)
సినిమా
షమీర్ సుల్తాన్ ఈ సినిమాకు దర్శకుడు. తరుణ్ భాస్కర్ దర్శకుడుగానే కాకుండా 'మహానటి', 'ఫలక్‌నుమాదాస్' చిత్రాల్లో నటుడిగానూ మెరిశాడు.
ఇవీ చూడండి.. 'కవిత నీవే.. కథవు నీవే.. కనులు నీవే'
Last Updated : Sep 29, 2019, 1:42 PM IST