సినీనటుడు మంచు విష్ణు తిరుపతిలో సందడి చేశారు. విష్ణు హీరోగా తెరకెక్కిన మోసగాళ్లు చిత్రం విడుదల సందర్భంగా.. తిరుపతిలోని ప్రతాప్ థియేటర్‌లో ఆ చిత్ర టీజర్‌ను అభిమానులతో కలిసి వీక్షించారు.
తిరుపతిలో హీరో మంచు విష్ణు సందడి - hero vishnu latest news
హీరో విష్ణు తిరుపతిలో సందడి చేశారు. ప్రతాప్ థియేటర్‌లో మోసగాళ్లు టీజర్‌ను వీక్షించారు. తమ చిత్రాన్ని అభిమానులు విజయవంతం చేయాలని ఆయన కోరారు.
![తిరుపతిలో హీరో మంచు విష్ణు సందడి manchu-vishnu-at-tirupati-on-mosagallu-film-promotion](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11067966-995-11067966-1616119978070.jpg)
తిరుపతిలో హీరో మంచు విష్ణు సందడి
తన చిత్రాన్ని అభిమానులు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం కనబరిచారు.
తిరుపతిలో హీరో మంచు విష్ణు సందడి
ఇదీ చదవండి:నీటిపై నుంచి ఆకాశంలోకి ఎగిరే విమానం!