కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు తనయుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన మంచు మనోజ్.. ఎన్నో వైవిధ్యభరిత సినిమాలతో మెప్పించాడు. కొంతకాలంగా వాటికి దూరంగా ఉన్న ఈ హీరో.. సామాజిక మాధ్యమాల్లో తన మంచి మనసు చాటుకుంటూ వస్తున్నాడు. తాజాగా తన భార్య నుంచి విడాకులు పొందిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
విడాకులు తీసుకున్న హీరో మంచు మనోజ్ - manchu manoj and his wife
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు చెప్పాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.
మంచు
త్వరలోనే మళ్లీ సినిమాలు చేస్తానని ప్రకటించాడు. ఇంతటి కీలక సమయాల్లో అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడీ హీరో
ఇవీ చూడండి.. కదులుతున్న రైలులో 'హౌస్‌ఫుల్ 4' ప్రచారం
Last Updated : Oct 17, 2019, 5:36 PM IST