తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో మంచు మనోజ్ కొత్త ప్రయాణం మొదలు..! - MANCHU MANOJ ANNOUNCED his own production house.

టాలీవుడ్​లో మరో హీరో.. నిర్మాత అవతారమెత్తాడు. మంచు మనోజ్.. దీపావళి సందర్భంగా తన నిర్మాణ సంస్థకు సంబంధించిన వివరాలను ట్విట్టర్​లో పంచుకున్నాడు.

హీరో మంచు మనోజ్

By

Published : Oct 27, 2019, 2:44 PM IST

Updated : Oct 27, 2019, 3:45 PM IST

ఇటీవలే విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచాడు హీరో మంచు మనోజ్. ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. దీపావళి సందర్భంగా ఓ కొత్త నిర్ణయాన్ని తీసుకున్నాడు. నిర్మాతగా మారుతున్నట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు. అందుకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నాడు.

ఎమ్.ఎమ్ ఆర్ట్స్​ పేరుతో ఉన్న ఈ నిర్మాణ సంస్థలో కొత్తవారికి అవకాశం కల్పిస్తూనే తన సినిమాలనూ తీయనున్నాడు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నాడు.

మంచు మనోజ్ ట్విట్టర్​లో పంచుకున్న ఫొటో
మంచు మనోజ్ ప్రొడక్షన్ సింబల్

ఇది చదవండి: విడాకులు తీసుకున్న హీరో మంచు మనోజ్

Last Updated : Oct 27, 2019, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details