తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కొత్త సినిమా విడుదలకు సిద్ధం.. శ్రీవారి సేవలో మంచు విష్ణు - manchu laxmi latest news update

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నటులు మంచు విష్ణు, మంచు లక్ష్మి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తాను నటించిన నూతన చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నందున శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమల వచ్చినట్లు మంచు విష్ణు తెలిపారు.

కొత్త సినిమా విడుదలకు సిద్ధం.. శ్రీవారి సేవలో మంచు విష్ణు
కొత్త సినిమా విడుదలకు సిద్ధం.. శ్రీవారి సేవలో మంచు విష్ణు

By

Published : Oct 30, 2020, 5:02 PM IST

తిరుమల శ్రీవారిని నటులు మంచు విష్ణు, మంచు లక్ష్మి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

తాను నటించిన నూతన చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నందున శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమల వచ్చినట్లు మంచు విష్ణు తెలిపారు.

ఇదీ చదవండి:'మోసగాళ్లు' టీజర్​: ఆట ఇప్పుడే మొదలైంది

ABOUT THE AUTHOR

...view details