మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తోన్న కొత్త చిత్రం 'వన్'. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్ విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రిలీజ్ అయిన కాసేపట్లోనే నెట్టింట్లో విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది.
టైటిల్ సాంగ్‌తో విశ్వక్ సేన్- ట్రైలర్‌తో మమ్ముట్టి - one cinema mamotty trailer
కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న 'పాగల్' సినిమా టైటిల్ సాంగ్ విడుదలైంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'వన్' సినిమా ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మమ్ముట్టి
ఈ చిత్రానికి సంతోష్ విశ్వనాత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ముఖ్యమంత్రిగా కనిపించారు మమ్ముట్టి.
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పాగల్' సినిమా టైటిల్ సాంగ్ విడుదలైంది. ఈ గీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 30న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. నరేశ్ కొప్పిలి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.