నలభై ఏళ్లు దాటినా.. తమ అందాలతో బాలీవుడ్ భామలు మలైకా అరోరా, శిల్పాశెట్టి కుర్రకారును హుషారెత్తిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా తమ అందాలను ఆరబోస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ న్యూయర్ వేడుకల కోసం గోవాలో ఉన్నారు.
నలభై ఏళ్లలోనూ అదరగొట్టేస్తున్న మలైకా, శిల్ప - శిల్పాశెట్టి బికినీ పోస్ట్
న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం బాలీవుడ్ భామలు శిల్పాశెట్టి, మలైకా అరోరా గోవా చేరుకున్నారు. అక్కడ దిగిన కొన్ని ఫొటోలను వారిద్దరూ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.
![నలభై ఏళ్లలోనూ అదరగొట్టేస్తున్న మలైకా, శిల్ప Malaika Arora, Shilpa Shetty set the temperature soaring with vacay pics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10056610-128-10056610-1609313849164.jpg)
నలభై ఏళ్లలోనూ అందాలతో సెగలు పుట్టిస్తున్న భామలు
కొత్త ఏడాది సంబరాల కోసం కుటుంబంతో కలిసి శిల్పాశెట్టి గోవా చేరుకోగా.. హీరో అర్జున్ కపూర్, కరణ్ జోహార్, తన సోదరి అమృత అరోరాతో కలిసి హాలీడేను ఎంజాయ్ చేస్తోంది నటి మలైకా అరోరా. స్విమ్‌సూట్‌లో ఉన్న ఫొటోను శిల్పాశెట్టి షేర్ చేయగా.. చిలక పచ్చని రంగు డ్రస్‌లో మలైకా అందాలు ఆరబోస్తోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఇదీ చూడండి:ఒక్కో సినిమా కోసం అక్షయ్‌కు రూ.135 కోట్లు?