సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. కూతురు సితారపై ఎప్పటికప్పుడు ప్రేమను వ్యక్తపరుస్తుంటాడు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు మాత్రం తనని చూసి గర్వపడుతున్నానంటూ ట్వీట్ చేశాడు.
"ఆమె(సితార) నిజంగా బేబి ఎల్సా మినీ వెర్షన్. కాన్ఫిడెంట్, మ్యాజికల్ అండ్ ప్యూర్. సితూ పాప.. నిన్ను చూసి గర్వపడుతున్నా. నవంబరు 22 వరకు ఆగలేకపోతున్నా" -ట్విట్టర్లో మహేశ్‌బాబు