తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బిగ్​బాస్​-4 హోస్ట్​గా మహేశ్​ బాబు? - సుపర్ స్టార్​

బుల్లితెర రియాలిటీ షో బిగ్​బాగ్ నాలుగో సీజన్​కు హీరో మహేశ్​బాబు హోస్ట్​గా వ్యవహరించనున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది.

Mahesh Babu to host on Bigg Boss 4
బిగ్​బాస్​-4 వ్యాఖ్యతగా మహేశ్​ బాబు?

By

Published : Mar 12, 2020, 12:06 PM IST

బాక్సాఫీస్​పై కలెక్షన్ల వర్షం కురిపించే సూపర్​స్టార్ మహేశ్​బాబు.. బుల్లితెరపైనా టీఆర్పీలను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే బిగ్​బాస్​-4 సీజన్​కు హెస్ట్​గా వ్యవరించనున్నాడనే వార్తలు ప్రస్తుతం హల్​చల్ చేస్తున్నాయి.

బిగ్​బాస్​-4 వ్యాఖ్యతగా మహేశ్​ బాబు?

ఇందుకు సంబంధించిన ఓ గ్రాఫిక్‌ ఫొటో ట్విటర్‌లో వైరల్​గా మారింది. ఇదే నిజమైతే బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు ఖాయం. ఈ విషయంపై ఇప్పటివరకు అటు మహేశ్, ఇటు బిగ్‌బాస్‌ బృందం నుంచి ఎటువంటి స్పందన లేదు.

ఇది చదవండి:'హ్యారీ పోటర్​' హీరో డేనియల్​కు కరోనా?

ABOUT THE AUTHOR

...view details