తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమరులకు మహేశ్​ నివాళి.. దేశవాసులకు సినీతారల శుభాకాంక్షలు - గణతంత్ర దినోత్సవం

Republic Day: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు సినీ ప్రముఖులు. దేశంలో శాంతి, సామరస్యం ఎప్పటికీ కొనసాగాలని సూపర్​స్టార్​ మహేశ్​ బాబు ఆకాంక్షించారు.

republic day
mahesh babu

By

Published : Jan 26, 2022, 4:10 PM IST

Republic Day: 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. భారత కీర్తి విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు, దేశ జవాన్ల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా వారిని గుర్తుచేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details