తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'మహర్షి' - పూజా హెగ్డే

రెండు పాత్రల్లో మహేశ్ కనిపించనున్న సినిమా 'మహర్షి'. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని ఇన్​స్టాగ్రామ్​​లో పంచుకున్నాడు మహేశ్​.

షూటింగ్ పూర్తి చేసుకున్న మహర్షి సినిమా

By

Published : Apr 18, 2019, 8:51 AM IST

మహేశ్​బాబు కథానాయకుడిగా రూపొందిన చిత్రం 'మహర్షి'. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సంబంధిత ఫొటోను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు సూపర్ స్టార్. పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తుండగా, అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషించాడు.

ఇన్​స్టాగ్రామ్​లో మహేశ్ బాబు పంచుకున్న ఫొటో

ఈ చిత్రానికి దర్శకుడు వంశీ పైడిపల్లి. సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్.ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న మహర్షి సినిమా మే 9న విడుదల కానుంది. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇది చదవండి: మహర్షి సెట్లో కూతురుతో సరదాగా కాసేపు

ABOUT THE AUTHOR

...view details