తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మహాసముద్రం' ట్రైలర్​పై ప్రభాస్​ ఏమన్నారంటే!

శర్వానంద్, సిద్ధార్థ్ లీడ్​ రోల్​లో నటించిన 'మహాసముద్రం'(Mahasamudram trailer) ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్​ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ నటుడు ప్రభాస్(Prabhas News)​ స్పందించారు.

prabhas
ప్రభాస్

By

Published : Sep 25, 2021, 5:06 PM IST

శర్వానంద్​ హీరోగా నటిస్తున్న 'మహాసముద్రం'(Mahasamudram Trailer) ట్రైలర్​ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్​కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో.. శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ప్రచారం చిత్రంపై స్పందించారు రెబల్​ స్టార్ ప్రభాస్(Prabhas News).

'మహాసముద్రం(Mahasamudram movie release date) ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది' అని పోస్ట్ చేశారు ప్రభాస్. శర్వానంద్​కు, సిద్ధార్థ్​కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. అక్టోబర్​ 14న ఈ చిత్రం విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details