తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా రాజీనామా వెనుక లోతైన అర్థం ఉంది: ప్రకాశ్​రాజ్​ - maa Elections 2021 manchu vishnu panel

'మా' సభ్యత్వానికి(maa elections 2021) తాను ఎందుకు రాజీనామా చేశానో త్వరలోనే తెలియజేస్తానని అన్నారు నటుడు ప్రకాశ్​రాజ్(maa elections prakash raj)​. రిజైన్​ చేయడం వెనుక లోతైన అర్థం ఉందని చెప్పారు.

prakash raj
ప్రకాశ్​రాజ్​

By

Published : Oct 12, 2021, 10:27 AM IST

Updated : Oct 12, 2021, 10:42 AM IST

'మా' సభ్యత్వానికి(maa elections 2021) తాను రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉందని, అదేంటో త్వరలోనే తెలియజేస్తానని నటుడు ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారాయన. " మాకు (ప్యానెల్‌) మద్దతుగా నిలిచిన 'మా' సభ్యులకు నమస్కారం. నేను 'మా' సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉంది. మిమ్మల్ని మేం నిరాశ పరచం. త్వరలోనే అన్నింటినీ వివరిస్తా" అని పేర్కొన్నారు(maa elections prakash raj).

'మా' అధ్యక్ష(maa elections 2021 winner) పదవికి మంచు విష్ణుతో పోటీపడి ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోయారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు అక్టోబర్​ 11న ప్రకటించారు. ఆ వెంటనే 'అధ్యక్షుడిగా నేను ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాని అంగీకరించను' అని విష్ణు(maa electons manchu vishnu) స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: Maa elections 2021: 'మా' ఎన్నికల తుది ఫలితాలు ఇవే

Last Updated : Oct 12, 2021, 10:42 AM IST

ABOUT THE AUTHOR

...view details