74వ బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్(బాఫ్టా) అవార్డుల వేడుక వర్చువల్గా లండన్లో జరుగుతోంది. రెండు రోజుల పాటే సాగే ఈవెంట్లో భాగంగా తొలిరోజు ఎనిమిది కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు. ఇందులో 'మా రైనీస్ బ్లాక్ బాటమ్' సినిమా రెండు పురస్కారాలను అందుకుంది.
సౌండ్: సౌండ్ ఆఫ్ మెటల్, జైమ్ భక్షత్, నికోలస్ బెకర్, ఫిలిప్ బాద్, కార్లోస్ కోర్ట్స్, మిచెల్ కౌటోలెక్.
స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్: టెనెట్, స్కాట్ ఫిషర్, ఆండ్రూ జాక్సన్, ఆండ్రూ లాక్లీ.
బ్రిటీష్ షార్ట్ యానిమేషన్:'ది ఓల్ అండ్ ది పుస్సీక్యాట్', 'మోల్ హిల్', 'లారా డన్కాఫ్'
బ్రిటీష్ షార్ట్ ఫిల్మ్: 'ది ప్రెసెంట్', 'ఫరాహ్ నబుల్సి'