తెలంగాణ

telangana

By

Published : Apr 21, 2019, 7:31 PM IST

ETV Bharat / sitara

'లవ్​ వెడ్డింగ్'​లో ఫ్రిదా సందడి

హాలీవుడ్​లో పేరు తెచ్చుకున్న భారతీయ సంతతి నటి ఫ్రిదా పింటో.  తాజాగా 'లవ్‌ వెడ్డింగ్‌ రిపీట్‌'  చిత్రంలో ఇంగ్లీష్​ నటుడు కాప్లిన్​ సరసన చోటు దక్కించుకుంది.

'లవ్​ వెడ్డింగ్'​లో ఫ్రిదా సందడి

హాలీవుడ్​ స్టార్లు సామ్​ కాప్లిన్, ఫ్రిధా పింటో కలిసి 'లవ్​ వెడ్డింగ్​ రిపీట్​' చిత్రంలో నటించనున్నారు. ఈ రొమేంటిక్​, కామెడీ ప్రేమకథా చిత్రానికి డీన్‌ క్రెయిగ్‌ దర్శకుడు. సినిమాలో 'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్'​ నటుడు జోయెల్‌ ఫ్రే, అలెన్‌ ముస్తాఫా, జాక్‌ పార్తింగ్, టిమ్‌ కీ తదితరులు నటిస్తున్నారు. మే నెల్లోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. నగ్నోలియా పిక్చర్స్, పియర్స్‌ టెంపోస్ట్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి...జో బామోర్డ్, ఆండ్రియాలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

గత సంవత్సరం నవంబర్‌లో విడుదలైన ‘మోగ్లీ’ చిత్రంలో నటించింది ఫ్రిదా. ప్రస్తుతం జాన్‌ రిడ్లీ దర్శకత్వంలో ‘నీడ్లీ ఇన్‌ ఏ టైమ్‌స్టాక్‌’లో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details