Lata Mangeshkar Health condition: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
మరింత క్షీణించిన లతా మంగేష్కర్ ఆరోగ్యం.. వెంటిలేటర్‌పై చికిత్స - లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి
Lata Mangeshkar Health condition: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమం
ఇటీవలే ఆమెకు కరోనా వైరస్ సోకింది. అప్పుడు కూడా ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందారు.
ఇవీ చూడండి:'మోహన్ బాబుతో అందుకే సినిమా చేయలేదు'