తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అనారోగ్య సమస్యలతో ప్రముఖ నటి కన్నుమూత - Legendary actor Lalitha died

Malayalam actress lalitha died: ప్రముఖ నటి కేపీఏసీ లలితా(74) అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Legendary actor KPAC Lalitha passes away
ప్రముఖ నటి కేపీఏసీ లలితా మృతి

By

Published : Feb 23, 2022, 7:14 AM IST

Malayalam actress lalitha died: ప్రముఖ మలయాళ నటి కేపీఏసీ లలితా(74) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. తన కుమారుడు ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సోషల్​మీడియా ద్వారా నివాళులు అర్పిస్తూ తనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. లలితా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

లలితా.. 1947 ఫిబ్రవరి 25న జన్మించారు. ఐదు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన లలితా తన కెరీర్​లో 550కు పైగా చిత్రాల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు భరతన్​తో ఆమెకు వివాహమైంది​. ఈయన చాలా కాలం క్రితం మరణించారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. తనయుడు సిద్ధార్థ్​ కూడా నటుడు, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రముఖ నటి కేపీఏసీ లలితా మృతి
ప్రముఖ నటి కేపీఏసీ లలితా మృతి
ప్రముఖ నటి కేపీఏసీ లలితా మృతి

ఇదీ చూడండి: టాలీవుడ్​ క్రేజీ కాంబోలు.. ఫుల్​ బిజీగా హీరోలు!

ABOUT THE AUTHOR

...view details