తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'లక్ష్మీ బాంబ్' ట్రైలర్: నవ్విస్తూ భయపెడుతున్న అక్షయ్ - Laxmmi Bomb news

అక్షయ్, కియారా జంటగా నటించిన 'లక్ష్మీ బాంబ్' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నవంబరు తొలి వారంలో ఓటీటీ వేదికగా విడుదల కానుందీ సినిమా.

Akshay Kumar and Kiara Advani drop a smashing Diwali
'లక్ష్మీ బాంబ్' ట్రైలర్: నవ్విస్తూ భయపెడుతున్న అక్షయ్

By

Published : Oct 9, 2020, 1:34 PM IST

స్టార్ హీరో అక్షయ్ కుమార్ 'లక్ష్మీ బాంబ్' ట్రైలర్ వచ్చేసింది. హారర్, కామెడీ కథతో తీసిన ఈ సినిమా.. నవంబరు 9 నుంచి డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో స్ట్రీమింగ్ కానుంది. అక్షయ్, ఇందులో ట్రాన్స్ జెండర్​ పాత్రలో కనిపించనున్నారు.

దక్షిణాది చిత్రం 'కాంచన'కు ఇది రీమేక్. కియారా అడ్వాణీ హీరోయిన్. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ పతాకంపై తుషార్ కపూర్, అశ్విన్ కల్సేకర్, శరద్ కేల్కర్ సంయుక్తంగా నిర్మించారు.

ABOUT THE AUTHOR

...view details