హీరో విజయ్ దేవరకొండ ముంబయి వెళ్లాడని నటి ఛార్మి తెలిపింది. తన కండలు తిరిగిన దేహాన్ని ప్రదర్శించాడు నటుడు అల్లు శిరీష్. ఇవే కాక సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు మీకోసం.
* బుల్లితెర వ్యాఖ్యాత విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో సెగలు కక్కిస్తోంది. వరుసగా హాట్‌హాట్ ఫొటోలు పోస్టు చేస్తూ కుర్రకారుకు చెమటలు పుట్టిస్తోంది.
* లైగర్ ముంబయిలో ల్యాండ్ అయిందంటూ విజయ్‌దేవరకొండ ఫొటోలను ఛార్మికౌర్ పోస్టు చేసింది. లైగర్ సినిమాలో విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తోంది.