ఆమీర్ ఖాన్‌తో కలిసి 'లాల్‌సింగ్ చద్ధా'(aamir laal singh chaddha) సినిమాలో నటించడం ఓ మరిచిపోలేని అనుభూతి అని అంటోంది హీరోయిన్ కరీనా కపూర్. ఈ చిత్రం కోసం తామిద్దరం బాగా కష్టపడినట్లు తెలిపింది(kareena kapoor look in lal singh chaddha). ఈ మూవీ తప్పకుండా సూపర్‌హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
"ఆమీర్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. మేమిద్దరం కలిసి నటిస్తున్న మూడో చిత్రమిది. ఇంది మాకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాం. ముఖ్యంగా ఆమీర్ చాలా కష్టపడ్డారు. ఇది ఎంతో మంచి కథ. దీన్ని ప్రతిఒక్కరూ ఆదరిస్తారని భావిస్తున్నా."