తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాలుగు ప్రేమకథలు.. నలుగురు దర్శకులు - Kutti Love Story gautham menon

తమిళంలోని నలుగురు స్టార్ డైరెక్టల తీస్తున్న వెబ్​సిరీస్​కు 'కుట్టి లవ్​స్టోరీ' టైటిల్​ పెట్టి, టీజర్​ను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు.

నాలుగు ప్రేమకథలు.. నలుగురు దర్శకులు
కుట్టి లవ్​స్టోరీ పోస్టర్

By

Published : Sep 3, 2020, 6:37 AM IST

నాలుగు విభిన్న ప్రేమకథలు.. నలుగురు ప్రముఖ దర్శకులతో ఓ వైవిధ్యభరిత వెబ్​సిరీస్​ తెరకెక్కుతోంది. 'కుట్టి లవ్​స్టోరీ' పేరుతో రూపొందిస్తున్నారు. వేల్ ఫిల్మ్స్​ సంస్థ నిర్మిస్తోంది. దీని టీజర్​ను బుధవారం విడుదల చేశారు. నాలుగు భిన్నమైన ప్రేమ కథాంశాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను టీజర్​లో చూపించారు.

ప్రముఖ దర్శకులు గౌతమ్ మేనన్, వెంకట్ ప్రభు, విజయ్, నలన్ కుమారస్వామి ఈ సిరీస్​ను తెరకెక్కిస్తున్నారు. ఒక్కో భాగాన్ని 30 నిమిషాల నిడివితో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. వీటిలో చేస్తున్న నటీనటులెవరు అనేది వెల్లడించలేదు. దీనిని త్వరలో ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details