క్రికెట్ నేపథ్యంతో పాటు తండ్రి కూతురు మధ్య ఉన్న అనుబంధాన్ని వర్ణిస్తూ తీసిన చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'. రాజేంద్రప్రసాద్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్రవిశేషాల్ని పంచుకున్నారు దర్శక నిర్మాతలు.
'ఒరిజినల్ కంటే బాగా తెరకెక్కించాం' - క్రికెట్
'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాను మాతృక కంటే చాలా బాగా తీశామని చెప్పాడు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రానికి సంబంధించిన మరెన్నో విషయాల్ని పంచుకున్నాడు.
'ఒరిజినల్ కంటే బాగా తెరకెక్కించాం'
తమిళంలో ఘన విజయం సాధించిన 'కణ' రీమేక్‌గా ఈ సినిమా తీశారు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మాతగా వ్యవహరించారు. భీమినేని శ్రీనివాసరావు దర్శకుడు.
ఇది చదవండి: వరద బాధితులకు సంపూ రూ.2లక్షల విరాళం
Last Updated : Sep 27, 2019, 1:16 AM IST