తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్టార్​ కమెడియన్​తో కీర్తిసురేశ్​ సినిమా? - keerthi suresh chiranjeevi movie

తమిళ స్టార్​ కమెడియన్​ వడివేలు(vadivelu latest movie) ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్​ కీర్తిసురేశ్(keerthi suresh new movie)​ నటించనుందని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

keethy suresh
కీర్తిసురేశ్​

By

Published : Sep 21, 2021, 8:37 PM IST

ప్రముఖ హీరోయిన్​ కీర్తిసురేశ్(keerthi suresh new movie)​ వరుస సినిమాలను ఓకే చేస్తూ కెరీర్​లో దూసుకెళ్తోంది. ఇప్పుడు మరో చిత్రం చేసేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చిందని జోరుగా ప్రచారం సాగుతోంది.

తమిళ స్టార్ కమెడియన్​ వడివేలు(vadivelu latest movie).. చాలా కాలం తర్వాత ఓ కొత్త సినిమాతో మళ్లీ తెరపై కనువిందు చేయనున్నారు. ఆయన ప్రధాన పాత్రలో.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ మూవీలోనే కీర్తి నటించనుందని అంతా మాట్లాడుకుంటున్నారు. ఓ కీలక పాత్ర పోషించనుందట! త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

ఇప్పటికే కీర్తి(keerthi suresh movie list) చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. 'సర్కారు వారి పాట', 'అన్నాత్తె', 'వాషి', 'భోళాశంకర్'​, 'సాని కాయిదం'​ సహా పలు చిత్రాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి: షారుక్ నన్ను ఐదు చిత్రాల నుంచి తప్పించాడు: ఐశ్వర్య

ABOUT THE AUTHOR

...view details