కోలీవుడ్ హీరో కార్తి.. మరో కొత్త లుక్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. 'సర్దార్' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఇందులో రఫ్‌గా కనిపిస్తూ, చిత్రంపై అంచనాల్ని పెంచుతున్నారు కార్తి.
అప్పుడు 'సుల్తాన్'.. ఇప్పుడు 'సర్దార్'గా కార్తి - Karthi latest news
కార్తి-మిత్రన్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు 'సర్దార్' టైటిల్ నిర్ణయించారు. అలానే మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
కొత్త సినిమాలో కార్తి కిర్రాక్ లుక్
'అభిమన్యుడు' లాంటి హిట్‌తో ఆకట్టుకున్న పీఎస్ మిత్రన్.. 'సర్దార్'కు దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు? ఇతర సంగతులు త్వరలో వెల్లడించే అవకాశముంది. ఇటీవల 'సుల్తాన్' అంటూ వచ్చిన కార్తి.. ప్రేక్షకులను అలరించారు.
Last Updated : Apr 25, 2021, 2:22 PM IST