ర్యాంప్ వాక్‌తో కరిష్మా.. చరిష్మా - kapoor
ముంబయిలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ సందడి చేసింది.
![ర్యాంప్ వాక్‌తో కరిష్మా.. చరిష్మా](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2652910-1059-050e6206-a20f-48b1-9b91-b11524d7f7e8.jpg)
కరిష్మా కపూర్
ర్యాంప్‌పై కరిష్మా కపూర్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ ముంబయిలో సందడి చేసింది. దిల్లీకి చెందిన డిజైనర్ సమంత్ చౌహాన్ రూపొందించిన వస్త్రాలు ధరించి ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై నడిచింది. కార్యక్రమంలో సరికొత్త డిజైన్లు చూపరుల్ని అబ్బురపరిచాయి. ర్యాంప్ వాక్‌తో ముద్దుగుమ్మలు హొయలొలికించారు.