బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌కు కరోనా సోకింది. ఈమెతో పాటు నటి అమృత అరోరా కూడా వైరస్ బారిన పడింది. అయితే వీరిద్దరూ గత కొద్దిరోజులుగా కొవిడ్ నిబంధనలు అతిక్రమించి పలు పార్టీలకు హాజరైనట్లు తెలుస్తోంది.
Kareena kapoor corona: హీరోయిన్ కరీనాకు కరోనా
హీరోయిన్ కరీనా కపూర్ కరోనా బారిన పడింది. ఆమెను గత కొన్నిరోజులుగా కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని ముంబయి కార్పొరేషన్ సూచించింది.
కరీనా కపూర్
వీళ్లను గత కొద్దిరోజులగా కలిసిన వారందరూ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేసుకోవాలని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది.
ఇది చదవండి:Samantha Sick: సినీ నటి సమంతకు అస్వస్థత- హుటాహుటిన ఆస్పత్రికి..