తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సిద్ధి వినాయక ఆలయానికి కంగన.. ఫొటోస్ వైరల్ - Kangana Ranaut latest news

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. మనాలి నుంచి ఇటీవలే ముంబయికి వచ్చిన కంగన.. ఆమె చెల్లెలు రంగోలీతో పాటు దర్శనానికి వచ్చారు.

Kangana Ranaut visits Siddhivinayak temple with Rangoli
సిద్ధి వినాయక టెంపుల్​కు కంగన.. ఫొటోస్ వైరల్

By

Published : Dec 29, 2020, 12:49 PM IST

సిద్ధి వినాయక టెంపుల్​కు కంగన

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. కంగనతో పాటు ఆమె చెల్లెలు రంగోలీ చండేల్ కూడా ఉన్నారు. 'తలైవి' షూటింగ్ పూర్తయిన తర్వాత మనాలిలోని ఇంటివద్దే ఉంటోన్న కంగన తాజాగా ముంబయికి వచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం సంప్రదాయ దుస్తుల్లో వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details