తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నిర్మాతగా కంగనా రనౌత్.. ఓటీటీలో 'ఏ1 ఎక్స్​ప్రెస్' - కంగనా రనౌత్ లేటేస్ట్ న్యూస్

నటిగా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్.. నిర్మాతగా మారింది. సందీప్ కిషన్​ హాకీ ప్లేయర్​గా నటించిన 'ఏ1 ఎక్స్​ప్రెస్' ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

Kangana Ranaut sundeep kishan
కంగనా రనౌత్ సందీప్ కిషన్

By

Published : May 1, 2021, 11:46 AM IST

*ప్రముఖ నటి కంగనా రనౌత్​.. ఇప్పుడు నిర్మాతగా, డిజిటల్​ మాధ్యమంలోనూ మెప్పించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది. 'టికు వెడ్స్ షేరు' అనే లవ్​స్టోరీని నిర్మిస్తున్నట్లు తెలిపింది. తన నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్​ పేరు పెట్టడం సహా లోగో ఫొటోను పంచుకుంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

*సందీప్​ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన 'ఏ1 ఎక్స్​ప్రెస్'.. సన్​ నెక్స్ట్​ ఓటీటీలో విడుదలైంది. హాకీ నేపథ్య కథతో దీనిని తెరకెక్కించారు. డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహించారు.

ABOUT THE AUTHOR

...view details