71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పౌరులకు అందించే అత్యుత్తమ పురస్కారాలను ప్రకటించింది. ప్రతి రంగంలో పౌరులు అందించే విశిష్ట సేవలకుగానూ వారిని ఎంపిక చేసి వారికి పురస్కారాలను బహూకరిస్తారు. పద్మశ్రీ పురస్కారానికి అర్హత సాధించిన బాలీవుడ్ ప్రముఖులు ఆ జాబితాలో ఉన్నారు.
బాలీవుడ్ ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు - ekta kapoor
71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డుకు బాలీవుడ్ ప్రముఖులు ఎంపికయ్యారు.
![బాలీవుడ్ ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు Kangana Ranaut, Ekta Kapoor, Adnan Sami and Karan Jahor have been conferred with Padma Shri award](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5842615-128-5842615-1579970019085.jpg)
పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన బాలీవుడ్ ప్రముఖులు
వారిలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, ఏక్తా కపూర్, అద్నాన్ సమీ, అగ్రనిర్మాత కరణ్ జోహార్లు ఉన్నారు. వీరందరూ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం స్వీకరిస్తారు.
ఇదీ చూడండి.. అజయ్ దేవగణ్ 'తానాజీ' డబుల్ సెంచరీ
Last Updated : Feb 18, 2020, 10:11 AM IST