తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మోదీ గెలుపుపై క్వీన్​ ధీమా - kangana

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన కంగనా రనౌత్

By

Published : Mar 4, 2019, 2:23 PM IST

దిల్లీలో ఓ పత్రికాసంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో రెండో రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇదే ఈవెంట్​కు ప్రత్యేక అతిథిగా హాజరైన బాలీవుడ్​ క్వీన్ కంగన అక్కడే మోదీని కలిసింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా కంగన ప్రధాని మోదీపై ప్రసంశల వర్షం కురిపించారు.

"మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారు. ఆయన స్వశక్తితోనే ఇంతవరకు వచ్చారు. ప్రధానిగా ఆయన పనితీరును ప్రశ్నించాల్సిన అవసరం లేదు"-కంగనా రనౌత్

" నేను దిల్లీకి వచ్చినపుడు ప్రభుత్వాన్ని నడిపించడం ఎలాగో తెలియదు. కేవలం ఆరుగురు మాత్రమే దేశాన్ని పాలించే కుటుంబం నుంచి నేను రాలేదు"-నరేంద్ర మోదీ

ABOUT THE AUTHOR

...view details