ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలును కోలీవుడ్ హీరో కమల్‌హాసన్ సందర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ, విషమంగా ఉందని చెప్పారు.
ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై కమల్‌హాసన్ - SP BALU LATEST NEWS
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లి వచ్చిన కమల్.. బాలు ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పారు.
ఎస్పీ బాలును ఆరోగ్య పరిస్థితిపై కమల్‌హాసన్
అంతకుముందు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు.. ఎక్మో సహాయంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
Last Updated : Sep 24, 2020, 8:53 PM IST