ఈ ఏడాది.. '118'తో హిట్ అందుకున్న నందమూరి హీరో కల్యాణ్‌రామ్.. ప్రస్తుతం 'ఎంత మంచివాడవురా' షూటింగ్లో బిజీగా ఉన్నాడు.కేరళలో ఈ నెల 31తో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకోనుంది.
సంక్రాంతి బరిలో నందమూరి హీరో.. యమస్పీడ్‌గా షూటింగ్
కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. చివరి షెడ్యూల్ ఈ నెల 31తో పూర్తి కానుంది. జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంక్రాంతి బరిలో నందమూరి హీరో.. శరవేగంగా షూటింగ్
మెహరీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు. సుభాష్ గుప్తా, ఉమేశ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు.ఈ దర్శకుడు ఇంతకు ముందు 'శతమానం భవతి', 'శ్రీనివాస్ కల్యాణం' లాంటి చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యాడు.
ఇదీ చదవండి: ఈ రన్నర్‌కు వేగమెక్కువ.. 'క్లాప్' కొట్టాల్సిందే