తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నువ్వే నా హృదయ స్పందన : కాజోల్​ - bollywood

బాలీవుడ్​ జంట కాజోల్‌ - అజయ్‌ దేవగణ్‌ల గారాల కూతురు నైసా నేడు 16వ జన్మదినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భంగా కూతుర్ని ఉద్దేశిస్తూ కాజోల్‌ చేసిన ఓ ట్వీట్‌  నెట్టింట వైరల్​గా మారింది.

నువ్వే నా హృదయ స్పందన : కాజోల్​

By

Published : Apr 20, 2019, 11:09 PM IST

హిందీ నటీనటులు కాజోల్- అజయ్​ ముద్దుల పట్టీ నైసాకు....16వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్​ చేసింది కాజోల్​.

‘నా ప్రియమైన కూతురికి 16వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. నిన్ను చేతుల్లో మోసినప్పటి నుంచి ఇప్పటికీ నువ్వే నా హృదయ స్పందన’ అంటూ భావోద్వేగంతో ట్వీట్‌ చేశారు కాజోల్‌.

కూతురుతో కలిసి దిగిన ఫోటోనూ షేర్‌ చేశారు బాలీవుడ్​ భామ కాజోల్​. ప్రస్తుతం ఈ ట్వీట్​ నెట్టింట వైరల్​ అవుతోంది.

ABOUT THE AUTHOR

...view details