టాలీవుడ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'మహాసముద్రం'. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి ముగ్గురు స్టార్ హీరోయిన్లు తిరస్కరించారని సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, శ్రుతిహాసన్‌ను సంప్రదించగా ఈ చిత్రంలో చిందేయడానికి ఆసక్తి చూపలేదని తెలిసింది.
'మహాసముద్రం' సాంగ్‌కు నో చెప్పిన స్టార్ హీరోయిన్స్! - Shruthi Haasan no to mahasamudram item song
'మహాసముద్రం' సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి స్టార్ హీరోయిన్స్ తిరస్కరించారని తెలిసింది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండగా.. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్నారు.
!['మహాసముద్రం' సాంగ్‌కు నో చెప్పిన స్టార్ హీరోయిన్స్! mahasamudram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11478799-1085-11478799-1618938068139.jpg)
మహాసముద్రం
లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లు. ఈ ద్విభాషా చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.
TAGGED:
mahasamudram item song