తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కాజల్ పెళ్లి ఫొటోలు చూశారా? - కాజల్ అగర్వాల్ పెళ్లి ఫొటోలు

నటి కాజల్ అగర్వాల్​ పెళ్లి శుక్రవారం ఘనంగా జరిగింది. తన స్నేహితుడు, బిజినెస్​మెన్ గౌతమ్ కిచ్లును వివాహమాడిందీ భామ. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Kajal Aggarwal marries Gautam Kitchlu in Mumbai
కాజల్ పెళ్లి ఫొటోలు చూశారా?

By

Published : Oct 31, 2020, 11:16 AM IST

నటి కాజల్‌ అగర్వాల్‌ తన స్నేహితుడు, బిజినెస్​మెన్​ గౌతమ్‌ కిచ్లును వివాహమాడింది. అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో వీరిద్దరి వివాహం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. కాజల్‌ వివాహానికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నూతన జంటకు నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాజల్-గౌతమ్ పెళ్లి
కాజల్-గౌతమ్ పెళ్లి
కాజల్-గౌతమ్ పెళ్లి
కాజల్-గౌతమ్ పెళ్లి

ABOUT THE AUTHOR

...view details