తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కాబోయే భర్తతో కాజల్.. ఫొటోలు వైరల్ - కాజల్ అగర్వాల్ దసరా ఫొటోలు

నటి కాజల్ అగర్వాల్ తనకు కాబోయే భర్త గౌతమ్​ కిచ్లూతో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. దసర పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు కాజల్.

Kajal Agarwal with her Fiancee
కాబోయే భర్తతో కాజల్.. ఫొటోలు వైరల్

By

Published : Oct 26, 2020, 8:03 AM IST

నటి కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహమాడనున్నారు. అక్టోబర్ 30న వీరి పెళ్లి జరగనుంది. ఆదివారం దసరా పండగ సందర్భంగా కాబోయే తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు కాజల్. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్​గా మారాయి.

కాజల్, గౌతమ్
కాజల్ కుటుంబసభ్యులతో గౌతమ్
కాజల్, గౌతమ్
కాజల్, గౌతమ్

కాజల్‌, గౌతమ్‌ నివాసాల్లో పెళ్లి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కుటుంబం, దగ్గర బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details