తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జాంబిరెడ్డి'. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా మంచి టాక్ తెచ్చుకుంది. తెలుగులో వచ్చిన తొలి జాంబి చిత్రంగా భయపెడుతూనే నవ్వులు పంచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
'జాంబిరెడ్డి'లో ఈ డిలీట్ సీన్ చూశారా? - జాంబిరెడ్డి
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'జాంబిరెడ్డి' సినిమాలో డిలీట్ అయిన ఓ సన్నివేశాన్ని పంచుకుంది ఓటీటీ సంస్థ ఆహా. ఈ చిత్రంలో తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో నటించారు.
!['జాంబిరెడ్డి'లో ఈ డిలీట్ సీన్ చూశారా? jombie reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11196069-574-11196069-1616947732036.jpg)
జాంబిరెడ్డి
ఈ సందర్భంగా ఈ చిత్రంలో డిలీట్ అయిన ఓ సన్నివేశాన్ని 'ఆహా' పంచుకుంది. పెళ్లి కొడుకైన ఆర్జే హేమంత్‌కు నిజం చెప్పేందుకు తేజ ప్రయత్నించగా, ఆనంది అడ్డుకునే సీన్ సరదాగా ఉంది. ఆ ఆసక్తికర సీన్‌ను మీరూ చూసేయండి.