''నాని మాటలు వింటే భయమేసింది'' - nani
'జెర్సీ' చిత్రంలో తాను అనుకున్న దానికంటే నాని బాగా చేశాడని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అభిప్రాయపడ్డాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని అలరిస్తోంది. ఇందులో నాని నటనపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
జెర్సీ
క్రికెట్ నేపథ్యంగా నేచురల్ స్టార్ నాని, శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'జెర్సీ'. యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. నాని నటనకు, గౌతమ్ పనితీరును సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ అభినందనలతో ముంచెత్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.
Last Updated : Apr 20, 2019, 6:57 PM IST