తెలంగాణ

telangana

ETV Bharat / sitara

19న ప్రేక్షకుల ముందుకు 'జెర్సీ' - జెర్సీ సినిమా

నాని క్రికెటర్​గా నటించిన సినిమా 'జెర్సీ'.. సెన్సార్ పూర్తి చేసుకుంది. 'క్లీన్ యూ' సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం ఏప్రిల్​ 19న విడుదల కానుంది.

'జెర్సీ' సిద్ధమైంది..19న వస్తోంది

By

Published : Apr 16, 2019, 8:30 AM IST

క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'జెర్సీ'. నాని నటించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది. హీరోయిన్​గా శ్రద్ధ శ్రీనాథ్ నటించింది. సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్ జరిగింది. ముఖ్య అతిథిగా అగ్ర కథానాయకుడు వెంకటేష్​ హాజరయ్యారు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. సితార ఎంటర్ టైన్​మెంట్స్ నిర్మించింది. ఏప్రిల్ 19న విడుదలకానుందీ సినిమా. ఇప్పటికే వచ్చిన పాటలు,ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

ఇది చదవండి:'జెర్సీ సినిమా ఎవరి బయోపిక్ కాదు'

ABOUT THE AUTHOR

...view details