తనపై బండ్ల గణేశ్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితంగా ఉన్నాయని జీవితా రాజశేఖర్ స్పష్టం చేశారు. 'మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్' ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని చెప్పారు.
మెగా ఫ్యామిలీతో వివాదంపై జీవిత కీలక వ్యాఖ్యలు - జీవిత మెగా ఫ్యామిలీ ఇష్యూ
'మా' ఎన్నికలు రోజురోజుకూ రంజుగా మారుతున్నాయి. బండ్ల గణేశ్-జీవితా రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే మెగా కుటుంబంతో వివాదంపై జీవిత రాజశేఖర్ స్పందించారు.
జీవిత
మెగా కుటుంబంతో తమకు గతంలో విబేధాలున్న మాట వాస్తవమేనని చెప్పిన జీవిత.. అయితే అవన్నీ ఇప్పుడు సద్దుమణిగాయని 'ఈటీవీ'కి ఇచ్చిన ముఖాముఖీలో తెలిపారు.
ఇవీ చదవండి: