తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బికినీలో జాన్వీ-ఖుషీ.. ఫొటోలతో హీట్ పెంచేస్తూ..! - janhvi Kapoor bikini

శ్రీదేవి కుమార్తెలు జాన్వీ-ఖుషీ కపూర్.. దుబాయ్​లో విహరిస్తున్నారు. బీచ్​లో సందడి చేస్తున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, హీట్ పెంచుతున్నారు.

Janhvi, Khushi Kapoor
జాన్వీ కపూర్- ఖుషీ కపూర్

By

Published : Nov 13, 2021, 5:30 AM IST

బాలీవుడ్​ హీరోయిన్ జాన్వీ కపూర్.. చెల్లెలు ఖుషీ కపూర్​తో కలిసి దుబాయ్​లో విహరిస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, నెటిజన్లను ఆకర్షిస్తోంది. మరోవైపు సఫారీలోనూ బండిపై చక్కర్లు కొడుతున్న ఫొటోల్ని షేర్ చేసింది. ఈ ఫొటోల్లో బికినీల్లో కనిపించిన ఈ అక్కాచెల్లెలు.. అభిమానుల్ని చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తున్నారు.

.

దఢక్, గుంజన్ సక్సేనా లాంటి సినిమాలతో హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్.. ప్రస్తుతం దోస్తానా 2, గుడ్​లక్ జెర్రీ, మిలీ చిత్రాల్లో నటిస్తోంది. ఖుషీ కపూర్​.. వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. జోయా అక్తర్ తీయబోయే ఓ సినిమాతో ఈమె బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

.
.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details