తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను 46 మిలియన్ల మంది ఫాలో అవుతున్న సందర్భంగా బాలీవుడ్ నటీమణి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. మూడు టాప్‌లెస్ ఫొటోలు పోస్ట్ చేసి అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది.
తనకు అడ్డుగా లేత పసుపు రంగు పుష్పాలు పట్టుకుని టాప్‌లెస్‌గా ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందీ బాలీవుడ్ అందాల బామ. 'లవ్యూ, థాంక్యూ' అని ఆ ఫొటోలకు కామెంట్ జోడించింది.