తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జాను' టీజర్​కు టైమ్ ఖరారైంది - entertainment news

శర్వానంద్-సమంత జంటగా నటిస్తున్న 'జాను' టీజర్.. ఈ గురువారం విడుదల కానుంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్​లుక్ అలరిస్తోంది.

JAANU CINEMA FIRST LOOK
జాను సినిమా ఫస్ట్​లుక్

By

Published : Jan 8, 2020, 2:58 PM IST

తమిళ హిట్​ '96'కు రీమేక్​గా తెరకెక్కుతోన్న సినిమా 'జాను'. శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్​లుక్ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు టీజర్​ తెచ్చేందుకు సమయం ఖరారైంది. గురువారం సాయంత్రం 5 గంటలకు అభిమానులతో పంచుకోనున్నట్లు చిత్రబృందం చెప్పింది.

'జాను' టీజర్​ విడుదల సమయం

మాతృక హిట్​ కావడంలో భాగమైన దర్శకుడు ప్రేమ్ కుమార్, సంగీత దర్శకుడు గోవింద్ వసంత.. ఈ సినిమాకూ పనిచేస్తున్నారు. దిల్​రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెలలో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.​​

ఇది చదవండి: త్వరలో నటనకు సమంత గుడ్​బై!

ABOUT THE AUTHOR

...view details