తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నా కెరీర్​లో ఎంతో మంది చెంప పగలగొట్టా' - mardani 2 movie latest update news

బాలీవుడ్​ కథానాయిక రాణీ ముఖర్జి కీలకపాత్రలో తెరకెక్కిన సినిమా మర్దానీ 2. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఈ హీరోయిన్​.. కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

I've slapped people who misbehaved with me: Rani Mukerji
'నా కెరీర్​లో ఎంతో మంది చెంప పగలగొట్టా'

By

Published : Dec 17, 2019, 1:10 PM IST

రాణీ ముఖర్జి కీలకపాత్రలో నటించిన చిత్రం 'మర్దానీ 2'. గోపీ పుత్రన్‌ దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది.కెరీర్​ మొదట్లో తనతో ఎవరైన అసభ్యకరంగా ప్రవర్తిస్తే గట్టిగా కొట్టే దాన్నని చెప్పింది.

నా చిన్నతనం నుంచి దుర్గామాతను చూస్తూ పెరిగాను. ఇలాంటివి జరిగినప్పుడు ఎదిరించేదాన్ని. ఇప్పటివరకు ఎంతమందిని కొట్టానో లెక్కలేదు.

-రాణీ ముఖర్జీ, సినీ నటి

రాణీ ముఖర్జి 'మర్దాని 2' లో పోలీస్ అధికారిగా కనిపించింది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడటమే ప్రధాన కథాంశంగా ఈ సినిమా తెరకెక్కించారని చెప్పింది.

ABOUT THE AUTHOR

...view details