'మహానటి' చిత్రంతో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న నటి కీర్తి సురేశ్. అనంతరం ఇందులో నటనకుగాను జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఇప్పుడు దర్శకురాలు విజయనిర్మల బయోపిక్‌లో నటించనుందని టాక్. అయితే ఇటీవలే మాట్లాడుతూ ఇకపై బయోపిక్‌ల్లో నటించని చెప్పింది కీర్తి.
'మహానటి' తర్వాత మరో బయోపిక్‌లో కీర్తి సురేశ్! - బయోపిక్‌లో కీర్తిసురేశ్
హీరోయిన్ కీర్తి సురేశ్ మరో బయోపిక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతుందని టాక్. నటిగా ఆకట్టుకుని, దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న ఆ వ్యక్తి ఎవరంటే?
ఆ దర్శకనటీమణి బయోపిక్‌లో కీర్తిసురేశ్!
అయితే విజయనిర్మల తనయుడు నరేశ్ మాత్రం తన తల్లి బయోపిక్‌లో టైటిల్‌రోల్ పోషించమని కీర్తిని కోరుతున్నారట. ఈ విషయంపై వీరిద్దరిలో ఎవరూ స్పందించలేదు. ఈ ఆసక్తికర విషయంపై ఓ స్పష్టత రావాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
ఇదీ చూడండి : కుమారులతో హృతిక్.. మాజీ భార్య వీడియో
Last Updated : Apr 26, 2020, 7:54 PM IST