బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మిషాల్ అనే వ్యక్తితో కొంతకాలంపాటు రిలేషన్‌లో ఉన్న ఇరా.. పలు సందర్భాల్లో అతనిపై ఉన్న ప్రేమను సోషల్‌మీడియా వేదికగా తెలియజేసింది. అయితే మిషాల్-ఇరాల మధ్య మనస్పర్థలు రావడం వల్ల వీరిద్దరూ గతేడాది విడిపోయారు. ఈ నేపథ్యంలోనే ఇరాఖాన్ తన ఫిట్‌నెస్ ట్రైనర్ నుపూర్ శిఖారేతో ప్రేమలో పడిందట. తాజాగా ఇరా పెట్టిన ఇన్‌స్టా పోస్టు ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.
లవ్ కన్ఫర్మ్ చేసిన ఆమిర్ తనయ ఇరా!
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తనయ ఇరా ఖాన్ ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇరా పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.
లవ్ కన్ఫర్మ్ చేసిన ఆమిర్ తనయ ఇరా!
నుపూర్‌తో ఉన్న ఫొటోలను పోస్టు చేసిన ఇరా.. 'ఇది మీకు తెలియజేయడం గౌరవం' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ పోస్టుకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటన్నారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
Last Updated : Feb 12, 2021, 5:53 PM IST