ఆ హీరో సినిమా ఎప్పుడొస్తుంది.. ఈ హీరోయిన్ వేసుకున్న కొత్త డ్రెస్ డిజైనర్ ఎవరు.. ఆ దర్శకుడి తర్వాతి సినిమా ఏంటి? ఒకప్పుడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే వాళ్లు ఏం ఇంటర్వ్యూ ఇస్తేగానీ తెలిసేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పటికప్పుడు వాళ్లు చెప్పేస్తున్నారు... జనాలు చూసేస్తున్నారు. అలాంటి కొంతమంది సినిమా తారలు గత 24 గంటల్లో చేసిన సోషల్ మీడియా పోస్టుంటేంటో చూసేయండి.
ఎంత ముద్దుగా ఉందో ఈ డబుల్ పౌట్
ఇంట్లో ఉండండి.. కాఫీ తాగండి
సితార అభిమానుల గురించి నమ్రత
శ్రీమణి.. హరితహారం
ఆ రోజు ఏం జరిగిందంటే?
పరి‘పూర్ణ’మైన నవ్వు
కళ్యాణి ప్రియదర్శన్ సవాలు స్వీకరిస్తూ...